Thursday, April 09, 2009

Anjaneya AshTOttara Sata nAma Stotram

ఓం ఆంజనేయాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం హనుమతే నమః
ఓం మారుతాత్మజాయ నమః
ఓం తత్వఙ్ఞానప్రదాయ నమః
ఓం సీతదేవీముద్రాప్రదాయకాయ నమః
ఓం అశోకవనికాఛ్ఛేత్రే నమః
ఓం సర్వమాయావిభంజనాయ నమః
ఓం సర్వబంధవిమోక్త్రే నమః
ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః
ఓం పరవిద్యాపరీహారాయ నమః
ఓం పరశౌర్యవినాశనాయ నమః
ఓం పరమంత్రనిరాకర్త్రే నమః
ఓం పరయంత్రప్రభేదకాయ నమః
ఓం సర్వగ్రహవినాశినే నమః
ఓం భీమసేనసహాయకృతే నమః
ఓం సర్వదుఃఖహరాయ నమః
ఓం సర్వలోకచారిణ్యే నమః
ఓం మనోజవాయ నమః
ఓం పారిజాత ద్రుమూలస్థాయ నమః
ఓం సర్వమంత్రస్వరూపిణే నమః
ఓం సర్వతంత్రస్వరూపిణే నమః
ఓం సర్వయంత్రాత్మకాయ నమః
ఓం కపీశ్వరాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం సర్వరోగహరాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం బలసిద్ధికరాయ నమః
ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః
ఓం కపిసేనానాయకాయ నమః
ఓం భవిష్యచ్చతురాననాయ నమః
ఓం కుమారబ్రహ్మచారిణే నమః
ఓం రత్నకుండలదీప్తిమతే నమః
ఓం చంచలద్వాలసన్నద్ధలంబమాన శిఖోజ్వలాయ నమః
ఓం గంధర్వ విద్యా తత్వఙ్ఞాయ నమః
ఓం మహబల-పరాక్రమాయ నమః
ఓం కారా-గృహ-విమోక్త్రే నమః
ఓం శృంఖలా-బంధమోచకాయ నమః
ఓం సాగరోత్తారకాయ నమః
ఓం ప్రాఙ్ఞాయ నమః
ఓం రామ-దూతాయ నమః
ఓం ప్రతాపవతే నమః
ఓం వానరాయ నమః
ఓం కేసరీ-సుతాయ నమః
ఓం సీతా శోక నివారణాయ నమః
ఓం అంజనా-గర్భ-సంభూతాయ నమః
ఓం బాలార్క-సదృశాననాయ నమః
ఓం విభీషణ-ప్రియకరాయ నమః
ఓం దశగ్రీవ-కులాంతకాయ నమః
ఓం లక్ష్మణ-ప్రాణదాతాయ నమః
ఓం వజ్ర కాయాయ నమః
ఓం మహాద్యుతయే నమః
ఓం చిరంజీవినే నమః
ఓం రామభక్తాయ నమః
ఓం దైత్య-కార్య-విఘాతకాయ నమః
ఓం అక్షహంత్రే నమః
ఓం కాంచనాభయ నమః
ఓం పంచ-వక్త్రాయ నమః
ఓం మహాతపాయ నమః
ఓం లంఖినీభంజనాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం సింహికాప్రాణభంజనాయ నమః
ఓం గంధమాదన-శైలస్థాయ నమః
ఓం లంకా-పురవిదాహకాయ నమః
ఓం సుగ్రీవ-సచి-వాయ నమః
ఓం ఢీరాయ నమః
ఓం శూరయ నమః
ఓం దైత్యకులంతకాయ నమః
ఓం సురార్చితాయ నమః
ఓం మహాతేజాయ నమః
ఓం రామ-చుడా-మణిప్రదాయ నమః
ఓం కామ-రుపాయ నమః
ఓం పింగళాక్షయ నమః
ఓం వార్ధి-మైనాక-పూజితాయ నమః
ఓం కబళీకృతమార్తాండ-మండలాయ నమః
ఓం విజితేంద్రియాయ నమః
ఓం రామసుగ్రీవసంధాత్రే నమః
ఓం మహారావనమర్దనాయ నమః
ఓం స్ఫటికాభాయ నమః
ఓం వాగధీశాయ నమః
ఓం నవవ్య-కృతి-పండితాయ నమః
ఓం చతుర్బాహవే నమః
ఓం దీన-బంధవే నమః
ఓం మహాత్మాయ నమః
ఓం భక్త-వత్సలాయ నమః
ఓం సంజీవన నగాహర్త్రే నమః
ఓం శుచయే నమః
ఓం వాగ్మినే నమః
ఓం దృఢవ్రతాయ నమః
ఓం కాలనేమి-ప్రమధ-నాయ నమః
ఓం హరి-మర్కట-మర్కటాయ నమః
ఓం దాంతాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం ప్రసన్నాత్మనే నమః
ఓం శతకంఠ-మదాపహృతే నమః
ఓం యోగినే నమః
ఓం రామకధాలోలాయ నమః
ఓం సీతాన్వేషణ-పండితాయ నమః
ఓం వజ్ర-దంస్ట్రాయ నమః
ఓం వజ్రనఖాయ నమః
ఓం రుద్ర-వీర్య-సముద్భవాయ నమః
ఓం ఇంద్రజిత్ ప్రహితామోఘ బ్రమ్హాస్త్ర వినివారకాయ నమః
ఓం పార్ధ-ధ్వజాగ్ర-సంవాసినే నమః
ఓం శర-పంజర-భేధకాయ నమః
ఓం దశబాహవే నమః
ఓం లోకపూజ్యాయ నమః
ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః
ఓం సీతా-సమేత స్రీరామపాద సేవా దురంధరాయ నమః

No comments: